Border-Gavaskar Trophy series ఐపీఎల్ కు ముందు టీంఇండియాకు కీలక మ్యాచ్.. గెలిస్తేనే ఆ అవకాశం | Telugu

2024-11-21 2,065

Australia and India face off in the crucial Border-Gavaskar Trophy series, starting tomorrow

టీం ఇండియా నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు చేరాలంటే టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకం.

#WTC25
#AUSvIND
#BorderGavaskarTrophyseries
#IndVsAus
#IndiaVsAustralia
#BorderGavaskarTrophySeries
#BGT
#RavichandranAshwin
#UmeshYadav
#BCCI
#RohitSharma
#ViratKohli
#CheteshwarPujara
#ShubmanGill
#JaspritBumrah
#worldtestchampionship
~PR.358~ED.232~HT.286~